
గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే అంతే మరీ. ఈ మధ్య కాలంలో గూగుల్ మ్యాప్(Google Maps) చూపించే తప్పుల కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని చిక్ మంగళూరు(Chikmagalur) నుంచి అనంతపురం(Anantapur) జిల్లా యాడికి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి ఐరన్ లోడుతో వెళ్తోంది ఓ కంటైనర్.
అడ్రస్ తెలియక ఫోన్ లో గూగుల్ మ్యాప్ పెట్టుకుని ప్రయాణం చేశాడు డ్రైవర్. మ్యాప్ తప్పు చూపించడంతో కొండల్లోకి వెళ్లి చిక్కుకున్నాడు కంటైనర్ డ్రైవర్.
రాత్రంతా భయంతో గడిపి ఉదయాన్నే స్థానికుల సాయంతో బయటపడ్డారు కంటైనర్ డ్రైవర్. వీడియో ఇదిగో, దారిలో వేధించిన పోకిరిని పట్టుకుని చితకబాదిన యువతి, భార్యకు చేయి అందించిన వికలాంగుడైన భర్త
Blindly Trusting Google Maps Can Be Risky!
గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే అంతే మరీ..
కర్ణాటకలోని చిక్ మంగళూరు నుంచి అనంతపురం జిల్లా యాడికి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి ఐరన్ లోడుతో వెళ్తున్న కంటైనర్
అడ్రస్ తెలియక ఫోన్ లో గూగుల్ మ్యాప్ పెట్టుకుని ప్రయాణం
మ్యాప్ తప్పు చూపించడంతో కొండల్లోకి వెళ్లిన కంటైనర్
రాత్రంతా భయంతో… pic.twitter.com/gWUcPHuptm
— BIG TV Breaking News (@bigtvtelugu) February 1, 2025