Gujarat Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కొట్టుకుపోయిన సిలిండర్లు, లబోదిబోమంటూ గుండెలు బాదుకున్న యజమానులు

గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్డ మీద వరద పొంగి ప్రవహిస్తోంది. తాజాగా భారీ వర్షాలకు నవ్‌సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Gas cylinders washed away in Navsari town due to heavy rains

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement