Viral Video: షాకింగ్ వీడియో, తల తెగిపడిన పాము గిలగిల కొట్టుకుంటూ తనను తాను ఎలా కాటేసుకుందో చూడండి

విష సర్పం తనను తాను కరుచుకోవడం మీరెప్పుడైనా చూశారా..అయితే ఈ కింది వీడియోను మీరు చూడాల్సిందే. ఓడ్లీ టెర్రిఫైయింగ్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ హ్యాండిల్లో పోస్టు చేసిన ఈ 15 సెకన్‌ల నిడివిగల వీడియోలో ఓ పాము (రక్తపింజరి) తల తెగిపోయి ఉంది.

Decapitated snake head bites its own body

విష సర్పం తనను తాను కరుచుకోవడం మీరెప్పుడైనా చూశారా..అయితే ఈ కింది వీడియోను మీరు చూడాల్సిందే. ఓడ్లీ టెర్రిఫైయింగ్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ హ్యాండిల్లో పోస్టు చేసిన ఈ 15 సెకన్‌ల నిడివిగల వీడియోలో ఓ పాము (రక్తపింజరి) తల తెగిపోయి ఉంది. ప్రాణాలు పోకపోవడంతో ఆ పాము దేహభాగం ఇంకా కొట్టుకుంటోంది. ఈ క్రమంలో పాము దేహం వచ్చి తెగిపోయి పక్కన పడివున్న తలకు తగిలింది.

అంతే ఆ తల నోరు తెరచి తన దేహాన్ని తనే గట్టిగా కాటేసి పట్టుకుంది. ఆ కాటువల్ల కలిగిన మంటకు పాము దేహం ఒక్కసారిగా మరింత వేగంతో కొట్టుకోవడం చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. వీడియో ఇదే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement