Heart Touching Video: కుప్పకూలి పడిపోయిన స్నేహితుడుకి సీపీఆర్ ఇచ్చి బతికించుకున్న పిచ్చుక, హృదయాలను హత్తుకునే వీడియో ఇదిగో..
సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అందరి హృదయాలను హత్తుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఊరపిచ్చుక ఒకటి ఎగురుతూ ఎగురుతూ వచ్చి హఠాత్తుగా క్రింద పడిపోయింది. దాని శ్వాస కూడా ఆగిపోయింది
సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అందరి హృదయాలను హత్తుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఊరపిచ్చుక ఒకటి ఎగురుతూ ఎగురుతూ వచ్చి హఠాత్తుగా క్రింద పడిపోయింది. దాని శ్వాస కూడా ఆగిపోయింది. తన తోటి పక్షి వెంటనే అక్కడికి చేరుకుని తన స్నేహితుడిని బతికించుకునేందుకు సీపీఆర్ ఇచ్చింది. రెండు నిమిషాలత తర్వాత ఈ పిచ్చుక ప్రాణాలతో బయట పడింది. అనంతరం రెండు పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇలా వెళ్లింది..అలా పామును పట్టేసింది..వీడియో వైరల్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)