Helmet In Local Train: అమ్మబాబోయ్ హెల్మెట్‌ను ఇలా కూడా వాడొచ్చా? బైక్‌మీద వెళ్తున్నప్పుడే కాదు, ముంబై లోకల్ ట్రైన్‌లో కూడా హెల్మెట్ పెట్టుకుంటున్న వ్యక్తి
ద్విచక్రవాహనంపై హెల్మెట్ వాడటం తప్పనిసరి అని పోలీసులు చెప్తూనే ఉంటారు. ఒకవేళ హెల్మెట్ లేకపోతే భారీగా ఫైన్ తప్పదు. కేవలం ఫైన్ కోసమే కాదు ప్రాణరక్షణ కోసం కూడా హెల్మెట్ ఉపయోగపడుతుంది. అయితే ముంబైలో ఓ వ్యక్తి హెల్మెట్ ను (Helmet In Local Train) విచిత్రంగా ఉపయోగించాడు. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ కూడా హెల్మెట్ ధరించాడు
Mumbai, March 09: ద్విచక్రవాహనంపై హెల్మెట్ వాడటం తప్పనిసరి అని పోలీసులు చెప్తూనే ఉంటారు. ఒకవేళ హెల్మెట్ లేకపోతే భారీగా ఫైన్ తప్పదు. కేవలం ఫైన్ కోసమే కాదు ప్రాణరక్షణ కోసం కూడా హెల్మెట్ ఉపయోగపడుతుంది. అయితే ముంబైలో ఓ వ్యక్తి హెల్మెట్ ను (Helmet In Local Train) విచిత్రంగా ఉపయోగించాడు. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ కూడా హెల్మెట్ ధరించాడు (Helmet In Local Train). ఇదేంటి అని అడిగితే...సేఫ్టీ ఫస్ట్ అంటూ సమాధానం ఇస్తున్నాడు. ఎక్కడ ఉన్నా కూడా మనకు రక్షణ ముఖ్యం. లోకల్ ట్రైన్ ప్రయాణిస్తే ప్రమాదం జరుగదా? అప్పుడు కూడా రక్షణ కావాలి కదా? అంటూ సమాధానం ఇస్తున్నాడు. ముంబై లోకల్ ట్రైన్ లో హెల్మెట్ పెట్టుకొని ప్రయాణిస్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement