Viral Video: దేశ రాజధాని ఢిల్లీలో మహిళ హై ఓల్టేజ్ డ్రామా.. సినిమా స్టైల్‌లో రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం, వైరల్‌గా మారిన వీడియో

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది .

High Voltage Drama in Delhi Woman Lies on Road, Disrupts Traffic in Filmy Style – Video Goes Viral(X)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది(Viral Video). ఒక యువతీ సినిమా స్టైల్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతారయం కలిగించింది.

ఓ బస్సును ఆపి డ్రైవర్‌ను నానా బూతులు తిట్టింది. ఆ తర్వాత రోడ్డుపై పడుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించింది(Womens Day 2025_. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కాగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హై వోల్టేజ్ డ్రామా మోహన్ గార్డెన్, పిలర్ నెంబర్ 753 సమీపంలో జరిగింది.

షాకింగ్ వీడియో.. రన్నింగ్ ట్రైన్ నుండి దిగబోతూ కిందపడ్డ మహిళ.. కాపాడిన రైల్వే సిబ్బంది, మీరు చూడండి

ఇక మరో ఘటనలో  మహారాష్ట్రలోని బోరివాలి రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ వెళుతున్న రైలు నుండి దిగుతూ కింద పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే భద్రతా సిబ్బంది ఆమెను రక్షించారు.దయచేసి వెళుతున్న రైలు నుండి ఎక్కడానికి లేదా దిగడానికి ప్రయత్నించవద్దు అని రైల్వే శాఖ ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేసింది.

 Woman Lies on Road, Disrupts Traffic in Filmy Style – Video Goes Viral

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement