Delhi: వివాదంలో ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రజత్ దలాల్, రాష్ డ్రైవింగ్ చేస్తే బైక్‌ను ఢీకొట్టిన రజత్ కారు, రోజు తనకు ఇదే పని అంటూ నిర్లక్ష్య సమాధానం ..నెటిజన్ల మండిపాటు
ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రజత్ దలాల్ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని ఫరీదాబాద్ - బదర్‌పూర్ రోడ్డుపై 143 కిలోమీటర్ల వేగంతో రాష్ డ్రైవింగ్ చేసి బైక్‌ను ఢీకొట్టారు రజత్. బైక్‌ను ఢీకొట్టగానే ఏం పర్లేదు రోజూ నాకు ఇదే పని అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రజత్ దలాల్ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని ఫరీదాబాద్ - బదర్‌పూర్ రోడ్డుపై 143 కిలోమీటర్ల వేగంతో రాష్ డ్రైవింగ్ చేసి బైక్‌ను ఢీకొట్టారు రజత్. బైక్‌ను ఢీకొట్టగానే ఏం పర్లేదు రోజూ నాకు ఇదే పని అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. యూపీలో అమానుషం, మతిస్థిమితం లేని యువకుడిని కింపడేసి దారుణంగా కొట్టిన పోలీసులు, వీడియో ఇదిగో..
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)