Is This Place Haunted? డేంజర్ స్పాట్ అంటే ఎలా ఉంటుందో వీడియోలో చూడండి, గత రెండేళ్లలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్‌లన్నీ జంతువులు అడ్డు రావడం వల్లే..
అనేక ప్రాంతాల్లో కొన్ని రోడ్లు డేంజర్ స్పాట్ లుగా ఉంటాయని ఆ ప్రాంతాల స్థానికులు చెబుతుంటారు. ఈ రోడ్డు గుండా వెళితే ఏదో ప్రమాదం జరుగుతుందని చెబుతుంటారు. దీనికి సరైన ఆధారాలు అంటే గతంలో జరిగిన ప్రమాదాలను కూడా ప్రస్తావిస్తుంటారు. తాజాగా అలాంటి డేంజర్ స్పాట్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
అనేక ప్రాంతాల్లో కొన్ని రోడ్లు డేంజర్ స్పాట్ లుగా ఉంటాయని ఆ ప్రాంతాల స్థానికులు చెబుతుంటారు. ఈ రోడ్డు గుండా వెళితే ఏదో ప్రమాదం జరుగుతుందని చెబుతుంటారు. దీనికి సరైన ఆధారాలు అంటే గతంలో జరిగిన ప్రమాదాలను కూడా ప్రస్తావిస్తుంటారు. తాజాగా అలాంటి డేంజర్ స్పాట్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఎక్స్ యూజర్ Surya Reddy షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇది నార్త్ లో ఎక్కడో తెలియదు కాని ఆ రోడ్డులో గత రెండేళ్లలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అక్కడ అమర్చిన సీసీ పుటేజీలో ఈ రోడ్డు ప్రమాదాలు రికార్డ్ అయ్యాయి. అయితే ఎక్కువ ప్రమాదాలు జంతువులు అడ్డు రావడం వల్లే జరగడం కొసమొరుపు. వీడియో ఇదిగో, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం, అంబులెన్స్‌కు దారి ఇస్తూ యూలు బైక్‌ను ఢీకొట్టిన కారు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)