KA Paul: ప్రేమించుకోండి.. పెద్దలను ఒప్పించి మేమే పెళ్లిళ్లు చేస్తాం.. అయితే మీ ఓట్లు మాకే.. ప్రేమికుల రోజున యువ ఓటర్లకు కేఏ పాల్‌ బంపర్ ఆఫర్‌

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు ప్రజాశాంతి అధ్యక్షుడు కె.ఏ.పాల్( KA Paul) బంపర్ ఆఫర్ ఇచ్చారు.

KA Paul (Credits: X)

Hyderabad, Feb 15: వాలెంటైన్స్ డే సందర్భంగా  ప్రేమికులకు ప్రజాశాంతి అధ్యక్షుడు కె.ఏ.పాల్( KA Paul) బంపర్ ఆఫర్ (Bumper Offer) ఇచ్చారు. ‘ఒకరినొకరు ప్రేమించుకోండి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి.. వారి చేయకుంటే నా దగ్గరకు వస్తే నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తా’ అంటూ హామీ ఇచ్చారు. తానే తమ పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అయితే, లవర్స్ ఓట్లన్నీ తమ పార్టీకే వేయాలంటూ అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Bill On Caste Census Today: నేడు తెలంగాణ అసెంబ్లీకి కులగణన బిల్లు.. ఆమోదం లభించవచ్చని అంచనా

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement