Kerala High Court: శబరిమల ఆలయంలోని సోపానం ముందు డ్రమ్స్ ను వాయించిన ప్రముఖ సంగీత కళాకారుడు శివమణి.. కేరళ హైకోర్టు అభ్యంతరం

శబరిమల ఆలయంలోని సోపానం ముందు డ్రమ్స్ ను వాయించిన ప్రముఖ సంగీత కళాకారుడు శివమణి వైఖరిపై కేరళ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన్ని అనుమతించిన సోపానం అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

Representational Image (Photo Credit: ANI/File)

Thiruvananthapuram, Jan 10: శబరిమల (Shabarimala) ఆలయంలోని సోపానం ముందు డ్రమ్స్ ను వాయించిన ప్రముఖ సంగీత కళాకారుడు శివమణి (Shivamani) వైఖరిపై కేరళ హైకోర్టు (Kerala High Court) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన్ని అనుమతించిన సోపానం అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement