Free Jilebi For Early Voters: పోలింగ్ మొదలైన తొలి గంటలో ఓటేస్తే ఫ్రీగా జిలేబీ, ఐస్క్రీమ్, అటుకుల ఉప్మా.. ఇండోర్ లో ఫుడ్ షాప్స్ ఆఫర్
ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ జరుగాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలోని ఫుడ్ షాప్స్ యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
Indore, Apr 24: ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ (Polling) జరుగాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్ ఇండోర్ (Indore) నగరంలోని ఫుడ్ షాప్స్ యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోలింగ్ మొదలైన తొలి గంటలో ఓటేసేవారికి జిలేబీ (Jilebi), ఐస్క్రీమ్ (Ice Cream), అటుకుల ఉప్మా.. ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Advertisement
Advertisement
Advertisement