MP Shocker: రోడ్డు మీదే కామాంధుడుగా మారిన ఎంపీ పోలీస్, యువతిని అసభ్యంగా తాకుతూ లైంగికదాడి చేసేందుకు ప్రయత్నం, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Credits: Google

ప్రజలను రక్షించాల్సిన పోలీసులే కామాంధులు అయితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది. తాజాగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీస్ అధికారి నడిరోడ్డు మీద యువతిని పట్టుకుని లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశోక్ స్వైన్ అనే ఫ్రొపెసర్ ఈ వీడియో షేర్ చేశారు. ఇందులో పోలీస్ అధికారి యువతిని వేధించడం స్పష్టంగా కనిపిస్తోంది.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now