Aho Vikramaarka Teaser: మగధీర విలన్ దేవ్‌గిల్‌ హీరోగా ఎంట్రీ, పోలీస్ అంటే సింహం కాదురా, సింహాన్ని కూడా వేటాడే వేటగాడు అంటున్న అహో విక్రమార్క టీజర్

టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ చిత్రం మగధీర చిత్రంలో విలన్‌ పాత్రలో నటించిన దేవ్‌గిల్‌ హీరోగా మారారు. తాజాగా ఆయన నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు

Dev Gill Starrer Aho Vikramaarka Teaser Launched

టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ చిత్రం మగధీర చిత్రంలో విలన్‌ పాత్రలో నటించిన దేవ్‌గిల్‌ హీరోగా మారారు. తాజాగా ఆయన నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 'ఇది అసుర రాజ్యం.. ఇక్కడికీ ఎవడైనా రావడమే తప్ప.. ప్రాణాలతో తిరిగిపోవడం ఉండదు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ప్రియాంక చోప్రాకు షూటింగులో తీవ్ర గాయాలు, వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదం అంటూ ఫోటోలు ట్వీట్ చేసిన మాజీ మిస్ వ‌రల్డ్

తాజాగా విడుదలైన ఈ టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ  చిత్రంలో దేవ్‌ గిల్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. 'పోలీస్ అంటే సింహం కాదురా.. సింహాన్ని కూడా వేటాడే వేటగాడు' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచుతోంది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement