Audi Car Accident: కార్ల‌ను, బైక్‌ ల‌ను ఢీకొడుతూ.. బీజేపీ చీఫ్ కుమారుడి కారు బీభ‌త్సం.. వీడియో వైరల్

మ‌హారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ భ‌వంకులే కుమారుడు సంకేత్ భ‌వంకులే.. త‌న ఆడీ కారుతో బీభ‌త్సం సృష్టించాడు. నాగ‌పూర్‌ లో ఆడి కారుతో రోడ్డుపై మ‌రో కారును ఢీకొట్టాడు.

Audi Car Accident (Credits: X)

Newdelhi, Sep 10: మ‌హారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ భ‌వంకులే కుమారుడు సంకేత్ భ‌వంకులే.. త‌న ఆడీ కారుతో బీభ‌త్సం సృష్టించాడు. నాగ‌పూర్‌ లో తన కారుతో(Audi Car) రోడ్డుపై మ‌రో కారును ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా మరో టూ వీల‌ర్ వాహ‌నాన్ని కూడా ఢీకొట్టుతూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న‌ది. రాత్రి ఒంటి గంట‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఆడి కారులో అయిదుగురు వ్యక్తులు ఉన్న‌ట్లు తెలిసింది. సంకేత్‌ తో పాటు ముగ్గురు ప‌రారీ అయ్యారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు మృతి

Here's Video: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement