Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కోడి పందేలు, మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణ
ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మకర సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి, వీటిలో కోడి పందాలు, ముఠా తగాదాలు, పెద్ద ఎత్తున జూదం జరగనున్నాయి.
సంక్రాంతి రోజు పందెంకోడి నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా తెలుసుకుందాం..
Makar Sankranti celebrations in Razole Assembly constituency
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
AP Assembly Session 2025: దేవుడు మీకు 11 మందిని మాత్రమే ఇచ్చారు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు, ఇంకా ఏమన్నారంటే..
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement