Man Dies of Heart Attack in Bhiwani: రామ్ లీలా నాటకంలో విషాదం.. నాటకం ఆడుతూ గుండెపోటుతో హనుమంతుడి పాత్రధారి మృతి (వీడియో వైరల్)
అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandhir) ప్రారంభ నేపథ్యంలో సోమవారం ప్రదర్శించిన ఓ రామ్ లీలా నాటకంలో (Ramlila Performance) విషాదం చోటుచేసుకుంది.
Ayodhya, Jan 22: అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandhir) ప్రారంభ నేపథ్యంలో సోమవారం ప్రదర్శించిన ఓ రామ్ లీలా నాటకంలో (Ramlila Performance) విషాదం చోటుచేసుకుంది. నాటకం ఆడుతూ గుండెపోటుతో హనుమంతుడి పాత్రధారి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన హర్యానాలోని బీవనిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)