Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం, నలుగురికి తీవ్ర గాయాలు...వీడియో
ఓ ఇంట్లో మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరో నలుగురికి గాయాలు అయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని కథువాలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరో నలుగురికి గాయాలు అయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. వైరల్ వీడియో...రోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న యువతులు, ఉత్తరాఖండ్‌లో ఘటన, సోషల్ మీడియా ట్రెండింగ్‌లో వీడియో
Massive fire accident at Jammu Kashmir
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)