Viral Video: జనావాసాల మధ్య గింగిరాలు తిరుగుతూ కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. కొలంబియాలో ఘటన.. వీడియో వైరల్

కొలంబియాలోని క్విబ్ డో నగరంలో ఘోరం జరిగింది. ఆధుపుతప్పిన ఓ మిలిటరీ హెలికాప్టర్ జనావాసాల మధ్య గింగిరాలు తిరుగుతూ కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Credits: Twitter

Quibdó, March 20: కొలంబియాలోని (Colombia) క్విబ్ డో (Quibdó) నగరంలో ఘోరం జరిగింది. ఆధుపుతప్పిన ఓ  మిలిటరీ హెలికాప్టర్ (Military helicopter) జనావాసాల మధ్య గింగిరాలు తిరుగుతూ కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement