Mobile Theft Caught on Camera: రోడ్డుపై ఫోన్ మాట్లాడుతుండగా మొబైల్ లాక్కెళ్లిన అగంతకుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మొబైల్ చోరీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్ చోరీకి సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బ్యాంక్ మేనేజర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు చూపారు

Bike-Borne Man Snatches Bank Manager's Mobile Phone in Broad Daylight in UP

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మొబైల్ చోరీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్ చోరీకి సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బ్యాంక్ మేనేజర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు చూపారు. వీడియో మరింత ముందుకు సాగుతుండగా, బైక్‌పై ప్రయాణించిన వ్యక్తి బాధితుడు, బ్యాంక్ మేనేజర్ వద్దకు రావడం కనిపించింది. పట్టపగలు అతని మొబైల్ ఫోన్‌ను లాక్కెళ్లి పరార్ అయ్యాడు. ఈ దొంగతనం మొత్తం ఘజియాబాద్‌లోని రోడ్డుపై అమర్చిన కెమెరాలో చిక్కింది. పబ్లిక్‌ ప్లేస్ లలో ఉండే యూఎస్బీ చార్జింగ్‌ పోర్టళ్ల పట్ల జాగ్రత్త.. పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్‌ లలోని సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement