Viral Video: వీడియో ఇదిగో, మార్నింగ్ వాక్‌కి రావడం లేదని బ్యాండ్ మేళంతో స్నేహితుడు ఇంటికి వచ్చిన మిగతా స్నేహితులు
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మార్నింగ్ వాక్ రాలేదని స్నేహితుడు ఇంటికి అతని మార్నింగ్ వాక్ స్నేహితులు బ్యాండ్ వాయిస్తూ వెళ్లారు. ఉదయం 6 గంటలకు తన స్నేహితుడి ఇంటికి బ్యాండ్ వాయిస్తూ స్నేహితుడిని నిద్రలేపడానికి మిగతా స్నేహితులు వెళ్ళారు. కాగా వాకింగ్ కు 3 రోజులు సెలవు పెట్టిన నిజమైన స్నేహితుడు కోసం మిగతా స్నేహితులు ఇలా చేయడం నిజమన స్నేహానికి అద్దం పడుతోంది. వీడియో ఇదిగో..

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)