Two planes collision: అమెరికాలో ఘోరం.. ల్యాండింగ్‌ చేస్తూ ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఇద్దరు మృతి

ల్యాండింగ్‌ చేస్తూ ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఇద్దరు మృతి

Newyork, August, 19: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌ లో ల్యాండింగ్‌ చేసే సమయంలో రెండు మినీ విమానాలు ఢీకొన్నాయి. కాలిఫోర్నియాలో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వాట్సోన్‌విల్లే నగరంలోని స్థానిక విమానాశ్రయంలో రెండు విమానాలు ల్యాండింగ్‌ చేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. మరిన్ని వివరాలు వీడియోలో..

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement