Viral Video: వీళ్లు అసలు స్కూల్ పిల్లలా? లేక రౌడీ ముఠానా? వీడియో చూసి మీరే చెప్పండి..! (వీడియో)
ఈ వార్తలోని వీడియో మీరు చూస్తే, వీళ్లు అసలు స్కూల్ పిల్లలా? లేక రౌడీ ముఠానా? అని ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేరు.
Mumbai, Aug 24: ఈ వార్తలోని వీడియో (Video) మీరు చూస్తే, వీళ్లు అసలు స్కూల్ పిల్లలా (School Students)? లేక రౌడీ ముఠానా? అని ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేరు. ముంబైలోని యారీ రోడ్డులో పాఠశాలకు వెళ్తున్న ఓ బాలికపై మరో బాలికల ముఠా కనికరం లేకుండా దాడిచేసింది. దుర్భాషలాడుతూ పిడి గుద్దులు కురిపించింది. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్గఢ్లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Advertisement
Advertisement