Video- Woman Walking Another Woman On Leash:: వ్యూస్ కోసం మరీ ఇంతకు దిగజారాలా? ముంబై యువతుల వీడియోపై నెట్టింట్లో విమర్శలు.. వీడియోతో
సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి, వ్యూస్ పెంచుకోవడానికి కొందరు వింత వీడియోలు చేస్తుంటారు. ఇదీ అలాంటిదే. వ్యూస్ కోసం ముంబైకి చెందిన ఇద్దరు యువతులు హద్దుమీరి ప్రవర్తించారు.
Mumbai, Feb 15: సోషల్ మీడియాలో (Social Media) ఫాలోవర్లను పెంచుకోవడానికి, వ్యూస్ పెంచుకోవడానికి కొందరు వింత వీడియోలు (Videos) చేస్తుంటారు. ఇదీ అలాంటిదే. వ్యూస్ కోసం ముంబైకి చెందిన ఇద్దరు యువతులు హద్దుమీరి ప్రవర్తించారు. వీడియోలో ఒకరు తాడును మెడలో కట్టుకొని కుక్కలా వెనక్కి నడిస్తే, (Woman Walking Another Woman On Leash) మరో యువతి యజమానిలా అహంకారాన్ని ప్రదర్శించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా? అని మండిపడుతున్నారు.
Bill On Caste Census Today: నేడు తెలంగాణ అసెంబ్లీకి కులగణన బిల్లు.. ఆమోదం లభించవచ్చని అంచనా
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)