Cat at Rashtrapati Bhavan: పులి కాదు పిల్లి.. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర పతి భవన్‌ లో కనపడ్డది పిల్లేనని వెల్లడించిన ఢిల్లీ పోలీసులు

దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణం చేస్తున్నవేళ రాష్ట్రపతి భవన్‌ లోకి అనుకోకుండా ఓ జంతువు ప్రవేశించిదన్న వీడియో ఒకటి సంచలనం రేపింది.

Cat at Rashtrapati Bhavan (Credits: X)

Newdelhi, June 11: దేశ ప్రధానిగా మోదీ (PM Modi) మూడోసారి ప్రమాణం చేస్తున్నవేళ రాష్ట్రపతి భవన్‌ (Cat at Rashtrapati Bhavan) లోకి అనుకోకుండా ఓ జంతువు ప్రవేశించిదన్న వీడియో ఒకటి సంచలనం రేపింది. అది పులి..కాదు పిల్లి? కాదు మరో పెంపుడు జంతువు..అంటూ అనేక మంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. దీనిపై సోమవారం ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇచ్చారు. ‘స్టేజీ వెనుకాల కనిపించిన జంతువు…ప్రతి ఇంట్లో ఉండే సాధారణ పిల్లి’ అని వెల్లడించారు.

మలావిలో విమానం మిస్సింగ్.. ప్లేన్‌ లో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది.. రాడార్‌ తో ప్లేన్ కి తెగిపోయిన సంబంధాలు.. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా.. అంతటా టెన్షన్.. టెన్షన్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement