Ram Mandhir Invitation for Nityananda: పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానందకూ రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానం.. స్వయంగా వెల్లడించిన కైలాస దేశం అధిపతి.. మరి హాజరవుతారా?!

పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానంద తనకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ఆయన వెల్లడించారు.

Nithyananda (File: Google)

Newdelhi, Jan 22: పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానంద (Nityananda) తనకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం (Ram Mandhir Invitation) అందిందని ఆయన వెల్లడించారు. తాను ఈ వేడుకకు హాజరవుతున్నానని తెలిపారు. ‘చారిత్రక, అపూర్వమైన ఈ వేడుకకు హాజరవ్వకుండా ఉండొద్దు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచం మొత్తాన్ని దీవించేందుకు శ్రీరాముడు లాంఛనంగా ఈ ఆలయంలో కొలువు దీరనున్నాడు’ అని కైలాస దేశం ఎక్స్‌ ఖాతాలో ఆయన పోస్ట్‌ చేశారు. లైంగిక దాడి కేసులో బెయిల్‌పై విడుదలైన నిత్యానంద 2020లో దేశం విడిచిపెట్టి పారిపోయారు. మరి ఆయన హాజరవుతారో, లేదో చూడాలి.

Viral Video: అస్సాంలోని బతద్రవ గుడిలోకి వెళ్తున్న రాహుల్ ను అడ్డగించిన పోలీసులు.. ఫైర్ అయిన కాంగ్రెస్ నేత (వీడియో వైరల్)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement