Akira Nandan: పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటీ ఇలా అయిపోయాడు? కాశీ యాత్రలో కాషాయ దుస్తుల్లో అకీరా నందన్, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవిగో..
కాశీలో అకీరా నందన్ చేస్తున్న సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాశీలో అకీరా నందన్ చేస్తున్న సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. తల్లి రేణు దేశాయ్‌తో కలిసి అకీరా, ఆధ్య ఇంకా వారి స్నేహితులు కాశీ, వారణాసి యాత్రకు వెళ్లారు.ఆటోలో అకీరా అతడి స్నేహితులు జర్నీ చేస్తున్న వీడియోలతో పాటు, అకీరా కాషాయం ధరించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పవన్ సనాతన ధర్మం అంటూ చెబుతున్న ఈ సమయంలో అకీరా ఇలా కాషాయం ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Pawan Kalyan Son Akira Nandan in Kashi Yatra
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)