Peacock Dance at Nallamala: నల్లమల అడవిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో మయూరాల నృత్యం హేళ.. వీడియో మీరూ చూడండి!
నల్లమల ఫారెస్టు అందాలు మరోవైపు.. దీంతో అడవుల్లో నుంచి బయటకు వచ్చిన మయూరాలు అనంద పరవశమయ్యాయి.
Hyderabad, Sep 8: చిరుజల్లుల సవ్వడులు ఒకవైపు.. నల్లమల ఫారెస్టు (Nallamala Forest) అందాలు మరోవైపు.. దీంతో అడవుల్లో నుంచి బయటకు వచ్చిన మయూరాలు (Peacock Dance) అనంద పరవశమయ్యాయి. శ్రీశైలం ఘాట్ రోడ్డులో నృత్యం చేస్తున్న నెమళ్ళు వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)