Viral Video: రోడ్డు మీద వెళుతున్న వాహనాలపై పడిన పెద్ద బండరాయి, కొండ మీద నుంచి పడటంతో నుజ్జు నుజ్జు అయిన వాహనాలు, షాకింగ్ వీడియో ఇదిగో
CNN నివేదిక ప్రకారం, హుయాంకర్‌లోని శాన్ మాటియో ప్రాంతంలో పై నుంచి ఒక్కసారిగా పడ్డ బండరాళ్లతో వాహనం ఓ వైపుకు పల్టీలు కొట్టిన ఘటనలో భయంకరమైన సంఘటన జరిగింది.
పెరూకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డు మీద రెండు వాహనాలు వెళుతుండగా కొండ పై నుంచి పెద్ద బండరాళ్లు ఆ వాహనాలపై పడటంతో నుజ్జు నుజ్జు అయిపోయాయి. CNN నివేదిక ప్రకారం, హుయాంకర్‌లోని శాన్ మాటియో ప్రాంతంలో పై నుంచి ఒక్కసారిగా పడ్డ బండరాళ్లతో వాహనం ఓ వైపుకు పల్టీలు కొట్టిన ఘటనలో భయంకరమైన సంఘటన జరిగింది. వీడియోలో వాలు నుండి చిన్న రాళ్ళు పడటం మరియు పర్వతం నుండి భారీ బండరాయి పడి మరొక కారు ముందు ఉన్న రహదారిని పగులగొట్టి, భారీ బిలం సృష్టించడం కూడా చూపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement