PM Modi on Rahul Gandhi: దేశమంతా చూసేలా సభలో కన్ను కొట్టిన ఆ పిల్లాడి తీరులో మార్పు రాలేదు, రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించిన వీడియో ఇదిగో..

మోదీ మాట్లాడుతూ.. సభలో కొందరు దొంగ ఏడుపులు ఏడ్చారు. తనని కొడుతున్నారని మాట్లాడారు. పిల్లాడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. సభలో ఆ పిల్లాడు కన్ను కొట్టిన తీరు అంతా చూశారు’’ అని మోదీ చెప్పుకొచ్చారు.

PM Narendra Modi Hits Out at Rahul Gandhi’s Remarks

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)లోక్‌సభలో మంగళవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీపై ఛలోక్తులు విసిరారు. రాహుల్‌ను చిన్నపిల్లాడితో పోలుస్తూ, వైఫల్యాల విషయంలో ఆ పిల్లోడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని అన్నారు. మోదీ మాట్లాడుతూ.. సభలో కొందరు దొంగ ఏడుపులు ఏడ్చారు. తనని కొడుతున్నారని మాట్లాడారు. పిల్లాడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. సభలో ఆ పిల్లాడు కన్ను కొట్టిన తీరు అంతా చూశారు’’ అని మోదీ చెప్పుకొచ్చారు.  వీడియో ఇదిగో, 543కి 99 మార్కులు తెచ్చుకుని చిన్న పిల్లోడు మురిసిపోతున్నాడు, రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన ప్రధాని మోదీ..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement