PM Modi Elephant Safari: అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్ లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ.. వీడియో ఇదిగో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసోం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ లను ఆయన సందర్శించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్ లో మోదీ ఏనుగుపై సఫారీ చేశారు.
Newdelhi, Mar 9: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అసోం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park), టైగర్ రిజర్వ్ లను ఆయన సందర్శించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్ లో మోదీ ఏనుగుపై సఫారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
Advertisement
Advertisement