Garba King Ashok Mali Dies: గర్బా కింగ్ అశోక్ మాలి గుండెపోటుతో మృతి, పుణేలో గర్బా డ్యాన్స్ చేస్తు కుప్పకూలిన అశోక్...వీడియో ఇదిగో
సంప్రదాయ దుస్తులు ధరించి గర్బా డాన్స్ చేస్తున్న అతను ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని పుణేలో 'గర్బా కింగ్'గా పిలవబడే అశోక్ మాలి అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. సంప్రదాయ దుస్తులు ధరించి గర్బా డాన్స్ చేస్తున్న అతను ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియురాలు కోరికలు తీర్చడానికి మామ ఇంటికే కన్నం వేసిన ప్రియుడు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)