Vinod Bajaj: నడక వీరుడు వినోద్ బజాజ్.. 1,114 రోజుల్లో 80 వేల కిలోమీటర్ల వాక్.. ఇది భూగోళాన్ని రెండుసార్లు చుట్టివచ్చినంత దూరానికి సమానం.. గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో రెండోసారి చోటు దక్కించుకునేందుకు దరఖాస్తు
పంజాబ్ లో పుట్టి 50 ఏండ్ల నుంచి ఐర్లాండ్ లో నివసిస్తున్న ‘నడక వీరుడు’ వినోద్ బజాజ్ (73) గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో రెండోసారి చోటు దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.
Newdelhi, Nov 20: పంజాబ్ లో (Punjab) పుట్టి 50 ఏండ్ల నుంచి ఐర్లాండ్ లో నివసిస్తున్న ‘నడక వీరుడు’ వినోద్ బజాజ్ (Vinod Bajaj) (73) గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో (World Record) రెండోసారి చోటు దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. నడకలో ఇప్పటికే ఓసారి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆయన.. తాజాగా 1,114 రోజుల్లో ఒంటరిగా 80 వేల కిలోమీటర్లకుపైగా నడిచి తన రికార్డును తానే అధిగమించాడు. ఇది భూగోళాన్ని రెండుసార్లు చుట్టివచ్చినంత దూరానికి సమానం. గత వారం ఈ ఫీట్ ను పూర్తిచేసిన వినోద్ బజాజ్.. దీన్ని ‘డబుల్ ఎర్త్ వాక్’గా అభివర్ణించారు. ఈ ఫీట్ ను గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో నమోదు చేయించేందుకు దరఖాస్తు చేశారు. 2020 సెప్టెంబర్ లో ఫస్ట్ ఎర్త్ వాక్‌ను 1,496 రోజుల్లో వినోద్ బజాజ్ పూర్తిచేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Bajaj GoGo Electric Auto: ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి బజాజ్, గోగో బ్రాండ్‌తో రెండు సరికొత్త ఆటోలను విడుదల చేసిన దిగ్గజం, ధరలు ఎంతంటే..
IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో
Punjab Police State-wide Search Operation: డ్రగ్స్‌పై పంజాబ్ పోలీసుల ఉక్కుపాదం, ఒక్కరోజే 750కు పైగా ప్రాంతాల్లో 12వేల మందితో సెర్చ్ ఆపరేషన్, 290 మంది అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement