Viral Video: వీడియో ఇదిగో, ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పైకి ఎక్కిన కొండ చిలువ, తర్వాత ఏమైందంటే..

నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో ఘటన. ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పక్కనే పొదల్లో నుంచి వచ్చి డ్రైవర్ పైకి ఎక్కి నాట్యమాడిన కొండచిలువ. కట్టెల సహాయంతో కొండ చిలువను పక్కకు లాగేసిన గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదే.

python dancing on a drunkard in Andhra Pradesh Video Goes Viral in Social Media

నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో ఘటన. ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పక్కనే పొదల్లో నుంచి వచ్చి డ్రైవర్ పైకి ఎక్కి నాట్యమాడిన కొండచిలువ. కట్టెల సహాయంతో కొండ చిలువను పక్కకు లాగేసిన గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదే.

ఇద్దరు పిల్లల్ని బావిలో తోసి అదే బావిలో దూకిన తండ్రి, కుటుంబ కలహాలే కారణమని చెబుతున్న పోలీసులు, కామారెడ్డిలో విషాదకర ఘటన

Here's Python Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement