Rajasthan Shocker: షాకింగ్ వీడియో, వీటు కొడుకేనా అసలు, తండ్రిని అత్యంత దారుణం కొడుతున్న వీడియో వైరల్, ఇంటి విషయాలపై కొడుకు తరచూ తండ్రితో గొడవ పడేవాడని తెలిపిన పోలీసులు

ఓ కొడుకు తండ్రిని దారుణంగా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. నివేదికల ప్రకారం, ఈ సంఘటన అజిత్ కాలనీలో జరిగింది. తమ ఇంటి బయట రోడ్డుపై కొడుకు తండ్రిని దారుణంగా కొట్టిన వీడియో వైరల్‌గా మారింది.

Representational Image | (Photo Credits: IANS)

ఓ కొడుకు తండ్రిని దారుణంగా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. నివేదికల ప్రకారం, ఈ సంఘటన అజిత్ కాలనీలో జరిగింది. తమ ఇంటి బయట రోడ్డుపై కొడుకు తండ్రిని దారుణంగా కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. వీడియో వైరల్ కావడంతో, విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి విషయాలపై కొడుకు తరచూ తండ్రితో గొడవ పడేవాడని, నిన్న కూడా అలాగే చేశాడని పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement