Rajasthan Shocker: యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త, అత్తమామలు.. రాజస్థాన్‌ లోని ప్రతాప్‌ ఘడ్ జిల్లాలో దారుణం.. నెట్టింట వీడియో వైరల్

రాజస్థాన్‌ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ప్రతాప్‌ ఘడ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది.

Credits: X

Newdelhi, Sep 2: రాజస్థాన్‌ (Rajasthan Shocker) లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా (Naked) ఊరేగించారు. ప్రతాప్‌ ఘడ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో కూడా వైరల్‌గా మారింది. సాయం చేయాలని బాధితురాలు వీధుల్లోని వారిని వేడుకుంటుండగా ఆమెపై భర్త కర్కశంగా ప్రవర్తించాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ఈ అమానవీయ ఘటనను ఖండించారు.

Asia Cup: ఆసియాకప్ లో దాయాదుల పోరుకు సర్వం సిద్ధం.. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు పల్లెకెలెలో మ్యాచ్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement