Viral News: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లెస్బియన్ జంట.. ఎలా సాధ్యమైందంటే??
వినూత్ననమైన సంతాన సాఫల్య చికిత్సా విధానాన్ని పాటించిన ఓ స్వలింగ సంపర్కుల లెస్బియన్ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
Newdelhi, Nov 21: వినూత్ననమైన సంతాన సాఫల్య చికిత్సా విధానాన్ని పాటించిన ఓ స్వలింగ సంపర్కుల లెస్బియన్ (Lesbiyan Sex) జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ‘ఇన్వోసెల్’ అనే వైద్య చికిత్సా విధానంలో బ్రిటన్ (Britain) కు చెందిన జంట ఎస్టేఫానియా(30), అజారా(27) గత నెలలో మగ పిల్లాడికి జన్మనిచ్చారని, అండం ఫలదీకరణ ఎస్టేఫానియాలో జరుపగా, దాన్ని అజారా 9 నెలలపాటు మోశారని స్థానిక పత్రిక ‘మెట్రో’ వార్తా కథనం పేర్కొన్నది. సహజంగా గర్భం దాల్చడానికి ‘ఇన్వోసెల్’ పద్ధతికి పెద్దగా తేడా లేదని పేర్కొన్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)