Viral Video: షాకింగ్ వీడియో, రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ దిగుతుండగా యువకుడిని ఢీకొట్టిన రైలు, ఎగిరి అవతల పడటంతో తలకు తీవ్ర గాయాలు
బంగ్లాదేశ్‌లోని రైల్వే ట్రాక్‌పై కొంత మంది యువకులుసెల్ఫీల కోసం వెళ్లారు. అదే సమయంలో రైలు రావడంతో, రైలు ముందు నిల్చోని సెల్పీ తీసుకోవాలి అనుకున్నారు. ఓ యువకుడు పట్టాలకు దగ్గరగా ఉండటంతో రైలు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు.

young man narrowly missed an accident..
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement