Amul Sharam Cheese Fake: 'అమూల్ శరం' పేరిట జున్ను.. నకిలీ ప్రచారం అని క్లారిఫై చేసిన సంస్థ
పాలు, పాల పదార్థాలు ఉత్పత్తిదారు అమూల్ నుంచి తాజాగా 'అమూల్ శరం (అమూల్ సిగ్గు)' పేరిట కొత్తగా జున్ను వస్తుందంటూ ఓ నెటిజన్ ప్యాకింగ్ పోస్ట్ చేశాడు. దీనిపై పెద్దయెత్తున చర్చ సాగింది.
Newdelhi, Dec 21: పాలు (Milk), పాల పదార్థాలు ఉత్పత్తిదారు అమూల్ నుంచి తాజాగా 'అమూల్ శరం (Amul Sharam) (అమూల్ సిగ్గు)' పేరిట కొత్తగా జున్ను వస్తుందంటూ ఓ నెటిజన్ ప్యాకింగ్ పోస్ట్ చేశాడు. దీనిపై పెద్దయెత్తున చర్చ సాగింది. తిట్టేలా ఉన్న ఇలాంటి పేరు పెట్టడం ఏంటని పలువురు కామెంట్లు పెట్టారు దీంతో అమూల్ సంస్థ స్పందించింది. అది ఏఐ ద్వారా సృష్టించిన నకిలీ (Fake) ప్రచారమని వివరణ ఇచ్చింది.
108 Feet Agarbathi: రామమందిర ప్రారంభోత్సవం సంబురంలో 108 అడుగుల అగరబత్తీ (వీడియోతో)
Advertisement
సంబంధిత వార్తలు
Fake Mouth Wash in Hyderabad: అక్కడ మౌత్‌వాష్‌లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్లో పడ్డట్లే! హైదరాబాద్ చుడీ బజార్లో భారీగా ఫేక్‌మౌత్ వాష్‌లు స్వాధీనం
Fake News On Maha Kumbh Mela: మహాకుంభ మేళాపై తప్పుడు ప్రచారం..53 సోషల్ మీడియా అకౌంట్స్‌పై యూపీ ప్రభుత్వం చర్యలు, మత ఘర్షణలు చెలరేగే విధంగా పోస్టులు పెట్టినట్లు సమాచారం
Nalgonda Fake Journalists: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల హల్చల్.. ఓ సీఐని బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్, పలువురు పోలీసులను బ్లాక్మెయిల్, వివరాలివే
Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి హల్చల్.. నిఘా పెట్టి పట్టుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు, అరెస్ట్
Advertisement
Advertisement