Snake Found Inside Shirt: వీడియో ఇదిగో, తప్పతాగి పడుకున్న వ్యక్తి చొక్కాలోకి దూరిన పాము, చివరలో ట్విస్ట్ ఏంటంటే..

మందు తాగిన తర్వాత కొందరు ఎక్కడంటే అక్కడ నిదరపోతుంటారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత వారు నేరుగా ఇంటికి వెళ్ళి పడుకుండి పోతారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి అతిగా తాగి అటవీ ప్రాంతంలో కునుకుతీశాడు. లేచి చూసే సరికి ఓ పాము అతని చొక్కాలోకి వెళ్లింది.

Snake Found Inside Shirt Video

మందు తాగిన తర్వాత కొందరు ఎక్కడంటే అక్కడ నిదరపోతుంటారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత వారు నేరుగా ఇంటికి వెళ్ళి పడుకుండి పోతారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి అతిగా తాగి అటవీ ప్రాంతంలో కునుకుతీశాడు. లేచి చూసే సరికి ఓ పాము అతని చొక్కాలోకి వెళ్లింది. ఈ దెబ్బకు తాగిన మత్తు వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాడు. అటుగా వెళ్తున్న కొందరు అతని వద్దకు వెళ్లి చూడగా.. చొక్కాలో బుసలు కొడుతున్న నల్ల కోబ్రా పాము గమనించారు. జాగ్రత్తగా అతని చొక్క బటన్లు తీసి పాము బయటకు వెళ్లేలా సాయం చేశారు. దాంతో, ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకున్నాడు. అంతా జరిగిన తర్వాత పాము తన చొక్కాలోకి ఎలా వచ్చిందని అతను ప్రశ్నించడం కొసమెరుపు.

Snake Found Inside Shirt Video

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement