Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, బుల్లెట్ కన్నా వేగంగా వచ్చి మరో బైకును ఢీకొట్టిన బైకు, ప్రమాదపు దృశ్యం చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన ఓ బైకు ఎదురుగా వెళ్తున్న మరో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు మీదున్న వ్యక్తులు ఎగిరి అవతలపడ్డారు. ముందుగా వెళుతున్న యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

Road Accident Video (photo-DriveSmart)

సోషల్ మీడియాలో ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన ఓ బైకు ఎదురుగా వెళ్తున్న మరో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు మీదున్న వ్యక్తులు ఎగిరి అవతలపడ్డారు. ముందుగా వెళుతున్న యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఓ నెటిజన్ ఈ వీడియోని ఎక్స్ లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. బైక్ స్పీడ్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై అధికారిక సమాచారం లేదు.

గుండెలు జలదరించే వీడియో ఇదిగో,జీపులో నుంచి ఖడ్గమృగం ముందు పడిపోయిన తల్లీ కూతురు, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటకు..

Road Accident Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement