Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, డ్యాన్స్ వేస్తున్న ఆడ గుర్రం తన్నడంతో బాలుడు మృతి, యూపీలో విషాదకర ఘటన
వివాహ వేడుకలో ఆడ గుర్రం తన్నడంతో మైనర్ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కెమెరాకు చిక్కింది. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్లైన్లో వచ్చింది
వివాహ వేడుకలో ఆడ గుర్రం తన్నడంతో మైనర్ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కెమెరాకు చిక్కింది. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్లైన్లో వచ్చింది. వైరల్ క్లిప్‌లో, కాన్పూర్‌లో ఒక వివాహ వేడుకలో ఆడ గుర్రం డ్యాన్స్ చేస్తూ కనిపించింది. వీడియో మరింత ముందుకు వెళుతుండగా, ఆ జంతువు వెనుక నుండి వెళుతున్న పిల్లవాడిని ప్రమాదవశాత్తు తన్నడం కనిపించింది. గుర్రం తన్నడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Minor Boy Dies After Being Kicked by Dancing Mare
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement