Bike Catches Fire Video: వీడియో ఇదిగో, రాజమండ్రి వెళుతుండగా బైకుకు అంటుకున్న మంటలు, క్షణాల్లో కాలి బూడిదైన సుజుకి జిక్సర్ మోటర్ సైకిల్

రంపచోడవరం నుండి రాజమండ్రి వెళ్తున్న సుజుకి జిక్సర్ మోటర్ సైకిల్ కొమరవరం గ్రామ శివార్లలో ప్రమాదానికి గురై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి...రాజమండ్రికి చెందిన ఇద్దరు వ్యక్తులు రంపచోడవరం నుండి రాజమండ్రి కి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనలో మోటర్ సైకిల్ కాలుతుండగా భయాందోళనకు గురై ఇద్దరు వ్యక్తులు పరుగులు తీశారు.

Bike Fire Video in Andhra Pradesh

రంపచోడవరం నుండి రాజమండ్రి వెళ్తున్న సుజుకి జిక్సర్ మోటర్ సైకిల్ కొమరవరం గ్రామ శివార్లలో ప్రమాదానికి గురై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి...రాజమండ్రికి చెందిన ఇద్దరు వ్యక్తులు రంపచోడవరం నుండి రాజమండ్రి కి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనలో మోటర్ సైకిల్ కాలుతుండగా భయాందోళనకు గురై ఇద్దరు వ్యక్తులు పరుగులు తీశారు.  రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు మీద ఒక్కసారిగా బోల్తాపడిన నాపరాయి టిప్పర్ లారీ, నలుగురికి తీవ్ర గాయాలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now