Team India With Jr. NTR: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు

న్యూజిలాండ్ తో ఓడీఐ సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Credits: Twitter

Hyderabad, Jan 17: న్యూజిలాండ్ తో ఓడీఐ సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement