Bandi Sanjay on Delhi CM: కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఖాళీగా ఉన్న కేసీఆర్ ని ఢిల్లీ సీఎం చేయండి, బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీ సీఎం రాజీనామా చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ ఇక్కడ ఖాళీగా ఉందని ఎవరో ఒకరిని సీఎం చేయాలని సలహా విసిరారు.

If Kejriwal resigns, make KCR the CM of Delhi Says Bandi Sanjay Kumar

ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీ సీఎం రాజీనామా చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ ఇక్కడ ఖాళీగా ఉందని ఎవరో ఒకరిని సీఎం చేయాలని సలహా విసిరారు. కేసీఆర్ ఫాం హౌస్ లో ఖాళీగా ఉన్నాడని తీసుకెళ్లి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని సెటైర్ వేశారు.

పదేళ్లు ఏ గాడిద పండ్లు తోమినవ్? కేసీఆర్, కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now