Holi Japanese Woman: ఇండియాపై ప్రేమ పోదు.. హోలీ వేడుకల్లో వేధింపులకు గురైన జపాన్ యువతి ట్వీట్లు.. వైరల్
ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో జపాన్కు చెందిన ఓ యువతి.. వేధింపులకు గురయ్యారు. ముగ్గురు యువకులు ఆమెను వేధించారు. ఢిల్లీలోని పహర్‌గంజ్లోవ బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవటంతో ఆ యువతి స్పందించారు.
Newdelhi, March 12: ఢిల్లీలో (Delhi) జరిగిన హోలీ వేడుకల్లో (Holi Celebrations) జపాన్కు (Japan) చెందిన ఓ యువతి.. వేధింపులకు గురయ్యారు. ముగ్గురు యువకులు ఆమెను వేధించారు. ఢిల్లీలోని పహర్‌గంజ్‍లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవటంతో ఆ యువతి స్పందించారు. ఘటనను వివరిస్తూ శనివారం ట్వీట్లు చేశారు. నిజమైన హోలీ.. ఎంతో సరదాగా ఉండే పండుగ అని, తనకు భారత దేశమంటే చాలా ప్రేమ అని తెలిపారు. “అన్ని విషయాల్లో ఇండియాను నేను ఎంతో ప్రేమిస్తా. ఇండియాకు చాలా సార్లు వచ్చా. ఇదో అద్భుతమైన దేశం. ఇలాంటి ఘటన జరిగినా ఇండియాపై ద్వేషం కలగదు” అని ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్‌పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Hyderabad Woman Murder Case: ప్రేమ వివాహమే ఆమె పాలిట శాపమైందా ? శిరీష మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement