Rajasthan Viral Video: రాజస్థాన్ లో ఘోరం.. నడుస్తూ.. నడుస్తూ ఉండగానే గుండెపోటుతో కుప్పకూలి మరణించిన 16 ఏండ్ల విద్యార్ధి (వైరల్ వీడియో)
రాజస్థాన్ లోని దౌసాలో ఘోరం జరిగింది. గుండెపోటుతో ఓ స్కూల్ విద్యార్ధి క్లాసులోకి నడుస్తూ.. నడుస్తూ ఉండగానే కుప్పకూలి మరణించాడు.
Jaipur, July 8: రాజస్థాన్ (Rajasthan) లోని దౌసాలో (Dausa) ఘోరం జరిగింది. గుండెపోటుతో (Heart Attack) ఓ స్కూల్ విద్యార్ధి క్లాసులోకి నడుస్తూ.. నడుస్తూ ఉండగానే కుప్పకూలి మరణించాడు. ఈ వీడియో అక్కడి సీసీటీవీలో రికార్డయ్యింది. బాధితుడి వయసు 16 ఏండ్లుగా తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉచిత ఇసుక పాలసీ అమలుకు రంగం సిద్ధం, టన్నుకు రూ. 88 వసూలు చేయనున్న ప్రభుత్వం
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Advertisement
Advertisement