Train Accident: రీల్స్ పిచ్చి ట్రైన్ పైకి ఎక్కి వీడియో, కరెంట్ వైర్లు తాకడంతో సగం కాలిన శరీరం..వీడియో ఇదిగో

రీల్స్ పిచ్చిలో ఓ యువకుడికి తృటిలో ప్రమాదం తప్పింది. యువకుడు రీల్స్ కోసం వెళ్తున్న ట్రైన్‌ పైకి ప్రమాదకరంగా ఎక్కాడు. అదే సమయంలో కరెంటు వైర్లు తాకడంతో మంటలు చెలరేగాయి. శరీరంలో కొంత బాగం కాలి తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డాడు.

Train Accident While Making a Reel(video grab)

రీల్స్ పిచ్చిలో ఓ యువకుడికి తృటిలో ప్రమాదం తప్పింది. యువకుడు రీల్స్ కోసం వెళ్తున్న ట్రైన్‌ పైకి ప్రమాదకరంగా ఎక్కాడు. అదే సమయంలో కరెంటు వైర్లు తాకడంతో మంటలు చెలరేగాయి. శరీరంలో కొంత బాగం కాలి తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డాడు.  షాకింగ్ వీడియో ఇదిగో, వేగంగా వచ్చి అదుపుతప్పి బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన భార్యాభర్తలు, భార్యకు తీవ్ర గాయాలు

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement