Accident Video: వీడియో ఇదిగో, రెండు లారీల మధ్యలో దూరి రెప్పపాటులో చావు నుంచి తప్పించుకున్న కపుల్స్, ఆత్రంగా వెళ్లి ప్రమాదాల బారిన పడకండంటూ సజ్జనార్ ట్వీట్
భారీ వాహనాల పక్కన వెళ్ళేటప్పుడు జాగ్రత్త! ఆత్రంగా వెళ్లి ప్రమాదాల బారిన పడకండి. అందరూ ఇలా రెప్పపాటులో మృత్యువు నుంచి బయటపడలేరు.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. జూలై 4న ఓ వీడియో ట్వీట్ చేశారు.ఇందులో ద్విచక్రవాహనచోదకులారా.. భారీ వాహనాల పక్కన వెళ్ళేటప్పుడు జాగ్రత్త! ఆత్రంగా వెళ్లి ప్రమాదాల బారిన పడకండి. అందరూ ఇలా రెప్పపాటులో మృత్యువు నుంచి బయటపడలేరు అంటూ ట్వీట్ చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)