Video: బైకు మీద భార్యతో సహా 5 మంది పిల్లలతో ఓ వ్యక్తి రైడింగ్, తేడా వస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంటూ వీసీ సజ్జనార్ ట్వీట్

చిన్న పిల్లలతో ఇలాంటి ప్రయాణాలు అత్యంత ప్రమాదకరం. ఏం జరగనంత వరకు బాగానే ఉంటుంది... తేడా వస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రహదారులపై ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలి. పరిమితికి మించి ఇలా ప్రయాణించి.. ప్రాణాలు పోగొట్టుకోవద్దని టీెఎస్ఆర్టీసీ ెఎండీ సజ్జనార్ వీడియో షేర్ చేశారు.

Dangerous Bike Riding with Kids (photo-Video Grab)

ఉత్తర ప్రదేశ్ లోని లక్నో-అయోధ్య ఎక్స్ ప్రెస్ వే పై రెండు రోజుల క్రితం జరిగిందీ సంఘటన.

Dangerous Bike Riding with Kids (photo-Video Grab)

Heres' Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement