Viral Video: వీళ్లు ఇలా తయారవ్వడానికి కారణం తల్లిదండ్రులే, యూత్ వెర్రి వేషాలు వేస్తున్న వీడియో షేర్ చేసిన సజ్జనార్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఓ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. వీడియో షేర్ చేస్తూ.. యూత్ కి సోషల్ మీడియా పైత్యం పతాకస్థాయికి చేరుతోంది. ఫేమస్ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలాంటి చిత్రవిచిత్ర పిచ్చి పనులు చేస్తున్నారు

TSRTC MD VC Sajjanar Shares Video on X says Parents are the indirect cause of children becoming like this

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఓ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. వీడియో షేర్ చేస్తూ.. యూత్ కి సోషల్ మీడియా పైత్యం పతాకస్థాయికి చేరుతోంది. ఫేమస్ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలాంటి చిత్రవిచిత్ర పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు పిల్లలు ఇలా మారడానికి పరోక్ష కారణం తల్లిదండ్రులే. వారి పర్యవేక్షణ లోపం వల్లే రోడ్లపై ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారంటూ కొటేషన్ ఇచ్చారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement